టీ20లో విజృంభించిన జో రూట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీ20లో విజృంభించిన జో రూట్

    టీ20లో విజృంభించిన జో రూట్

    January 23, 2023

    Screengrab Twitter:root66

    ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ విజృంభించాడు. 52 బంతుల్లోనే 84 పరుగులు చేసి విమర్శకులకు షాక్ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రూట్ చెలరేగాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటును ఝులిపించాడు. రివర్స్ స్వీప్, స్పీప్ షాట్లు ఆడుతూ సిక్సర్లు బాదుతున్నాడు. దీంతో తాను కేవలం టెస్టుకే పరిమితం కాదని, వన్డే, టీ20ల్లోనూ రాణించగల సత్తా ఉందని చాటి చెప్పాడు. ఈ మ్యాచులో రూట్‌తో పాటు కెప్టెన్ పావెల్(97) మెరుపు ఇన్నింగ్సుతో క్యాపిటల్స్ 222 పరుగులు చేసింది. 16 పరుగుల తేడాతో ముంబై ఎమిరేట్స్‌పై విసయం సాధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version