అభిమాని తల్లితో జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమాని తల్లితో జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్‌

    అభిమాని తల్లితో జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్‌

    March 8, 2023

    Screengrab Twitter:@rvcj_telugu

    [VIDEO](url): ఎన్టీఆర్‌కు అభిమానులన్నా, వారి కుటుంబ సభ్యులన్నా ఎంతో ప్రత్యేకమని మరోసారి నిరూపితమైంది. ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌.. అక్కడి అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టమని ఒకసారి మాట్లాడతారా’ అని అడిగారు. అందుకు ఓకే చెప్పిన ఎన్టీఆర్‌.. ‘ఎలా ఉన్నారమ్మా..!’ అంటూ ఆ తల్లిని వీడియో కాల్‌లో పలకరించారు. సొంత కుటుంబ సభ్యుడిలా ఆప్యాయత కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version