ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌వ్విస్తున్న‌ కేతిక శ‌ర్మ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌వ్విస్తున్న‌ కేతిక శ‌ర్మ

  ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌వ్విస్తున్న‌ కేతిక శ‌ర్మ

  August 9, 2022

  ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శ‌ర్మ లేటెస్ట్ ఫోటోషూట్‌లో ట్రెడీష‌న‌ల్ లుక్‌తో అద‌ర‌గొట్టింది. బ్లూ క‌ల‌ర్ చికంకారి డ్రెస్‌లో ఫోటోల‌కు పోజులిచ్చింది. కేతిక రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత నాగ‌శౌర్య‌తో ల‌క్ష్య సినిమాలో న‌టించింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లో వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి న‌టిస్తున్న‌ రంగ‌రంగ వైభ‌వంగా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version