తెదేపా నాయకుడిపై కత్తి దాడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెదేపా నాయకుడిపై కత్తి దాడి

    తెదేపా నాయకుడిపై కత్తి దాడి

    November 17, 2022

    © Envato(representational)

    కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావును హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భవాని మాల వేషధారణలో వచ్చిన నిందితుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. శేషగిరిరావు తలకు, చేతికి తీవ్ర గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బైక్ పై పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శేషగిరిరావును సీనియర్ నేతలు యనమల, రాజప్ప పరామర్శించారు.

    Attempted Assassination of TDP Leader Seshagiri Rao | తెలుగుదేశం నేత శేషగిరిరావుపై హత్యాయత్నం
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version