ఐసీసీ వీడియోపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐసీసీ వీడియోపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

    ఐసీసీ వీడియోపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్

    October 19, 2022

    © ANI Photo(file)

    ఐసీసీ రూపొందించిన ఓ ఇన్‌స్టా వీడియోపై కోహ్లీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇండియా ఫ్యాన్స్ కోసం రోహిత్, రాహుల్, సూర్య కుమార్ యాదవ్, చాహల్‌లతో ఐసీసీ డిజిటల్ విభాగం ఓ వీడియో క్రియేట్ చేసింది. ‘భారత్‌కు మద్దతు తెలిపేందుకు మీరు సిద్ధమా’ అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘విరాట్ లేనిదే టీమిండియా లేదు’, ‘ఇందులో కింగ్(విరాట్) ఎక్కడ?’ అని కామెంట్లు చేస్తున్నారు. సానుకూల దృక్పథంతోనే ఐసీసీ దీనిని రూపొందించినా.. ప్రస్తుతం ఇన్‌స్టాలో విమర్శలు ఎదుర్కొంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version