జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న కోహ్లీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న కోహ్లీ

    జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న కోహ్లీ

    November 25, 2022

    Screengrab Instagram:ViratKohli

    [VIDEO:](url) న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రారంభమయ్యే బంగ్లా సిరీస్‌లో వీరు పాల్గొనున్నారు. ఈ క్రమంలో జిమ్‌లో ఈ ఇరువురు ప్లేయర్లు వర్కవుట్లు చేస్తున్నారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతున్న వీడియోను కోహ్లీ పంచుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, రోహిత్ శర్మ కూడా జిమ్‌లో చెమటోడ్చుతున్నాడు. కాగా, రేపటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌ని ప్రారంభించనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version