కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్

    కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్

    October 21, 2022

    © ANI Photo

    మునుగోడు ఉపఎన్నికలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీలో ఉన్న తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటు వెయ్యాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి. ఈ దెబ్బతో టీపీసీసీ ప్రెసిడెంట్ అవుతా. అధికారంలోకి వస్తే తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తా అంటూ కాల్‌లో కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ వీడియోపై కాంగ్రెస్ నేతలు స్పందించాల్సి ఉంది.

    కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ఆడియో లీక్ | MP Komatireddy Venkat Reddy Audio Leak |ZEE Telugu News
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version