‘కొండా’ మూవీ ఫేమ్ ఇర్రా మోర్ లేటెస్ట్ హాట్ క్లిక్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘కొండా’ మూవీ ఫేమ్ ఇర్రా మోర్ లేటెస్ట్ హాట్ క్లిక్స్‌

    ‘కొండా’ మూవీ ఫేమ్ ఇర్రా మోర్ లేటెస్ట్ హాట్ క్లిక్స్‌

    July 20, 2022

    బాలీవుడ్ న‌టి ఇర్రా మోర్ రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ‘కొండా’ మూవీ ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైంది. నేడు థియేట‌ర్ల‌లో రిలీజైన‌ ఈ సినిమాలో ఆమె న‌ట‌న చాలా బాగుంద‌ని ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. 2018లో ఆర్‌జీవి క‌న్న‌డ‌-తెలుగు సినిమా ‘భైర‌వ గీత‌’లో ఇర్రా హీరోయిన్‌గా న‌టించింది. కొండా సినిమా .. కొండా ముర‌ళి, కొండా సురేఖ దంపతుల జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version