భారత్-పాక్ సరిహద్దుల్లో చిరుత కలకలం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్-పాక్ సరిహద్దుల్లో చిరుత కలకలం

    భారత్-పాక్ సరిహద్దుల్లో చిరుత కలకలం

    March 19, 2023

    © ANI Photo(file) representation

    భారత్ పాక్ సరిహద్దుల్లో[ చిరుత](url) కలకలం రేగింది. పాకిస్తాన్‌లో నుంచి భారత్‌లోకి ఓ చిరుత ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాక్ నుంచి జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోకి ఈ చిరుత ప్రవేశించింది. బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ సమీపంలో ఈ చిరుత ఫెన్సింగ్ దాటినట్లు సీసీ ఫుటేజీలో రికార్డైంది. కాగా వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version