సర్కస్ నుంచి సింహాలు ఎస్కేప్; జనం బెంబేలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సర్కస్ నుంచి సింహాలు ఎస్కేప్; జనం బెంబేలు

    సర్కస్ నుంచి సింహాలు ఎస్కేప్; జనం బెంబేలు

    April 21, 2023

    Courtesy Twitter: screenshot

    బోను నుంచి సింహాలు తప్పించుకోవడంతో జనం పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లుయోయాంగ్‌లో ఓ సర్కస్‌లో ఉన్నట్లుండి రెండు సింహాలు బోనులో నుంచి తప్పించుకున్నాయి. అవి ప్రేక్షకుల మీదకి దూసుకురావడంతో పరుగులు తీశారు. సింహాలు దగ్గరికి వస్తుండటంతో ఏంచేయాలో తెలియక కేకలు వేస్తూ పారిపోయారు. నిర్వాహకులు వాటిని బంధించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version