LIVE: బతుకమ్మ వేడుకలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIVE: బతుకమ్మ వేడుకలు

    LIVE: బతుకమ్మ వేడుకలు

    October 3, 2022

    Courtesy Twitter: telangana bathukamma

    తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పెద్దఎత్తున బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు. భారీగా తరలి వచ్చిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడుతున్నారు.

    https://youtube.com/watch?v=l54nCF4KWNA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version