ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి

    ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి

    August 31, 2022

    Courtesy Twitter:

    TS: ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. ఉదయం 9.30 గంటలకు గణనాథుడికి తొలి పూజ చేయనున్నారు. ఈ సారి ఖైరతాబాద్‌లో తొలిసారిగా 50 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహం ప్రతిష్టించారు. మహాగణపతి కొలువు దీరిన నేపథ్యంలో నేటి నుంచి ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తుల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.

    Khairatabad Ganesh 2022 | India Biggest Ganesh Idol Ready For Festival | Khairatabad Maha Ganapathi
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version