స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి

    స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి

    June 12, 2023

    Courtesy Twitter:@TeluguScribe

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో మరోమారు హల్‌చల్‌ చేశారు. తన డ్యాన్స్‌తో అందరినీ ఉత్సాహపరిచారు. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఫుల్‌ జోష్‌తో స్పెప్పులు వేశారు. దీంతో అక్కడి వారంతా కేరింతలు కొడతూ మంత్రిని ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version