TS: కుమారుడి మృతితో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అచలమయ్యారు. పెద్ద కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి లేడన్న భావన ఆయన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. ఈ క్రమంలో కుమారుడి పార్థివ దేహం వద్దే కూర్చుని లోలోపల కుమిలిపోయారు. బోరున విలపించడంతో సొమ్మసిల్లి అక్కడే కుప్పకూలిపోయారు. స్థానిక నేతలు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని పక్కకి తీసుకెళ్లారు. గత కొంత కాలంగా విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.
కుమారుడి వద్దే కుప్పకూలిన MLA
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
VIVO T3 Ultra Price : వివో నుంచి సరికొత్త ఫోన్… మెస్మరైజ్ చేస్తున్న ఫీచర్లు
మెుబైల్ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్ (VIVO T3 Ultra) మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన T3 మోడల్స్ మొబైల్ ప్రియులను తెగ ...
Raju B
Tollywood Women Producers: టాలీవుడ్లో స్టార్ల కుమార్తెల కొత్త ట్రెండ్.. ఇండస్ట్రీపై తమదైన ముద్ర!
సాధారణంగా సినిమా అంటే ముందుగా హీరో, హీరోయిన్, దర్శకుడే గుర్తుకు వస్తారు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఇతర తారాగణం, టెక్నికల్ టీమ్‌పై అందరి దృష్టి పోతుంది. చివర్లో ...
Srihari V
HBD Shriya Saran: శ్రియా బర్త్‌డే స్పెషల్.. ఆమె అందాల ఉప్పెనలో తడిసి ముద్దవ్వండి!
తెలుగులో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఒకప్పటి భామల్లో శ్రియా శరణ్ ఒకరు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి శ్రియా ...
Srihari V
Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా ...
Srihari V
Akira Nandan: అకీరా నందన్ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేసింది!
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగాను పవన్ వ్యవహరిస్తున్నారు. దీంతో ...
Srihari V
Prasanth Varma: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో బాలీవుడ్ స్టార్స్.. తేల్చేసిన డైరెక్టర్!
యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్ (Hanuman) యావత్ దేశాన్ని షేక్ చేసింది. పాన్ ...
Srihari V
Jayam Ravi Divorce: జయం రవి విడాకుల అంశంలో బిగ్ ట్విస్ట్.. సంచలన ఆరోపణలు చేసిన భార్య ఆర్తి!
తమిళ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)కి కోలీవుడ్ (Kollywood)తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు ...
Srihari V
Telugu Top Item Songs Lyrics List: టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఐటెం సాంగ్స్.. వింటే పక్కాగా డ్యాన్స్ చేయాల్సిందే!
టాలీవుడ్లో ఐటెం సాంగ్స్ కోసం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దర్శక నిర్మాతలు తమ కమర్షియల్ చిత్రంలో ప్రత్యేకమైన గీతాలు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. టాలీవుడ్లో ...
Srihari V
Telugu Dumb Charades: డంబ్ చారెడ్స్ గేమ్‌ను ఫన్నీగా మార్చే టాప్ 100 మూవీ టైటిల్స్, సాంగ్స్, డైలాగ్స్
సమ్మర్ వచ్చేసింది.. ఇక పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితుల మధ్య గెట్ టూగెథర్ పార్టీలంటూ సరదాగా గడుపుతుంటారు. పొరుగింటి వాళ్లతో చిన్న ...
Raju B
Hare Krishna Heritage Tower: హైదరాబాద్‌లో 430 అడుగుల ఎత్తైన ఆధ్యాత్మిక కట్టడం.. ప్రత్యేకతలు ఇవే!
హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడం ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ (Hare Krishna Heritage Tower)ను నిర్మించబోతున్నారు. హైదరాబాద్‌లోని ...
Srihari V
Devara Trailer Review: దేవర దెబ్బకు ఎరుపెక్కిన ఎర్ర సముద్రం.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్!
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌గా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’ నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరి అంచనాలను అందుకుంటూ ...
Srihari V
Yashika Aannand Bold Pics: యాషిక ఆనంద్ పరువపు పొంగులు.. నెక్స్ట్ లెవెల్ గ్లామర్ అంతే!
కోలీవుడ్ హాట్ బ్యూటీ యషికా ఆనంద్ (Yashika Aannand) మరోమారు తన అందాలతో సోషల్ మీడియాను ఆకర్షించింది. తాజాగా హాట్ ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు ...
Srihari V
Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్ సల్మాన్.. ‘టైర్-2’ హీరోలకు గట్టి పోటీ?
ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ...
Srihari V
Devara Story Prediction: కొరటాల శివ సూపర్ హిట్ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్ స్టోరీ ఇదేనా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ ...
Srihari V
Best Smartphones Under INR 10000: రూ.10 వేల లోపు లెటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫొన్లు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. సమాచార మార్పిడిలోనూ, వినోద కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఒక్క మంచి స్మార్ట్ ...
Celebrities Featured Articles Movie News Telugu Movies
Akira Nandan: అకీరా నందన్ సినీ ఎంట్రీపై నిహారిక షాకింగ్ కామెంట్స్.. అదేంటి అలా అనేసింది!