మోమిన్‌ సాఖిబ్‌ కామెడి ఇంటర్వ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోమిన్‌ సాఖిబ్‌ కామెడి ఇంటర్వ్యూ

    మోమిన్‌ సాఖిబ్‌ కామెడి ఇంటర్వ్యూ

    October 23, 2022

    Screengrab Twitter:Ani

    ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడినపుడు “ ఏక్‌దమ్‌ వక్త్‌ బదల్‌గయా, జజ్‌బాత్ బదల్‌గయా’ అంటూ వరల్డ్‌ వైడ్‌ ఫేమ్‌ సంపాదించిన కమెడియన్ మోమిన్‌ సాఖిబ్‌. ఆ మ్యాచ్‌ తర్వాత ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌ ఉన్నా మోమిన్‌ పాపులర్‌ అవుతున్నాడు. ఇవాళ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ నేపథ్యంలో అతడు ఫన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version