టీమిండియా క్రికెటర్ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. కివీస్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అద్భత ఇన్నింగ్స్ ఆడాడంటూ కొనియాడాడు. ‘అతడు సంచరీ చేయకపోయినా అంతకంటే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం అద్భుతం అందుకే నువ్వు G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా మంచి భాగస్వామ్యం అందించాడు. చివరి వరకు గ్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. షమీ సూపర్ స్పెల్‌తో అదరగొట్టాడు’. అని యువీ చెప్పుకొచ్చాడు.
కోహ్లీపై యువరాజ్ ప్రశంసలు
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బెయిల్‌పై బన్నీ విడుదలైనప్పటికీ ఈ అంశం ...
Srihari V
Sai Pallavi: చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లో దుమ్ములేపిన సాయిపల్లవి.. వీడియో వైరల్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయి పల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ఆ సినిమాతో ఎనలేని ...
Srihari V
Mufasa Collections: ‘ముఫాసా’, ‘యూఐ’ తొలి రోజు కలెక్షన్స్.. టాప్ ఏదంటే?
క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ...
Srihari V
Poco M7 Pro 5G: పోకో నుంచి రెండు కొత్త 5G స్మార్ట్ఫోన్ల లాంచ్.. డిస్కౌంట్, ఆఫర్లు ఇవే
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా, పోకో రెండు కొత్త 5G స్మార్ట్ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. వీటిలో పోకో ...
Raju B
Pushpa 2 Record: వందేళ్ల బాలీవుడ్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప2!
సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న పుష్ప2, రిలీజ్ అయిన తర్వాత మరింత జోరుగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బ్రేక్ ...
Raju B
Gemstone Rings: పుట్టిన నెల ఆధారంగా ఏ జెమ్ స్టోన్స్ వాడాలి? నకిలీ స్టోన్స్ ఎలా గుర్తించాలి? సమగ్ర కథనం
జెమ్ స్టోన్స్ అనేవి ప్రకృతి అందించిన అద్భుతమైన రాళ్లు, ఇవి శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు, ఆధ్యాత్మికతకు, అదృష్టానికి కూడా సహాయపడతాయని నమ్ముతారు. వీటిని ముఖ్యంగా ఆభరణాల ...
Raju B
UI Movie Review: ఉపేంద్ర వన్ మ్యాన్ షో.. ‘యూఐ’తో మెప్పించాడా?
నటీనటులు: ఉపేంద్ర, రీష్మా, మురళి శర్మ, అచ్యుత్ కుమార్, రవిశంకర్, సాధు కోకిల, నిధి సుబ్బయ్య తదితరులు దర్శకత్వం: ఉపేంద్ర సంగీతం: అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రాఫర్: హెచ్.సి. ...
Srihari V
Vidudala Part 2 Review: వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిన ‘విడుదల 2’.. కానీ!
నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, కిషోర్, అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, భవాని శ్రీ, గౌతమ్ మీనన్ తదితరులు దర్శకత్వం : వెట్రిమారన్ సంగీతం: ...
Srihari V
Bachhala Malli Review: మూర్ఖుడిగా అల్లరి నరేష్ సూపర్బ్.. ‘బచ్చలమల్లి’తో హిట్ కొట్టాడా?
నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు కథ, దర్శకత్వం: ...
Srihari V
Amazon Deal Alert: ఐఫోన్ 16 మోడల్‌పై భారీ తగ్గింపు… కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి!
ఆపిల్ కంపెనీ నుంచి 2024 సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ హ్యాండ్సెట్లు విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ...
Raju B
Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!
2024 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చరిత్రాత్మక సంవత్సరం అని చెప్పవచ్చు. పలు పెద్ద చిత్రాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు ...
Raju B
Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే!
2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన ‘కల్కి’, ‘పుష్ప ...
Raju B
Wamiqa Gabbi Hot: అందాల ఆరబోతతో రెచ్చిపోయిన వామికా గబ్బి..
బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi) తన అంద చందాలతో సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తోంది. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది. తాజాగా బ్లూ ...
Srihari V
Keerthi Suresh: కీర్తి సురేష్ మంగళ సూత్రంపై అందరి దృష్టి.. ఏమైందంటే!
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) రీసెంట్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌ను ఆమె గోవాలో వివాహమాడింది. ఈ ...
Celebrities Featured Articles Political Figure
Revanth Reddy: ‘బన్నీ బౌన్సర్ల వల్లే తొక్కిసలాట’.. సీఎం రేవంత్ సంచలన నిజాలు