సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    October 17, 2023

    Courtesy Twitter:

    పసికూన నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ మొదట్లో తడబడినా తర్వాత బాగానే పరుగులు రాబట్టింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు గట్టిసవాల్‌ విసిరిరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నెదర్లాండ్స్ స్పిన్ దాటికి నిలవలేకపోయారు. సౌతాఫ్రికా 42.5 ఓవర్లకు ఆలౌటై 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ తొలి విజయం నమోదు చేసింది,.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version