ఎన్టీఆర్- మహేష్ ఫ్యాన్స్ రచ్చ: అదిరిపోయిన వీడియో
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎన్టీఆర్- మహేష్ ఫ్యాన్స్ రచ్చ: అదిరిపోయిన వీడియో

  ఎన్టీఆర్- మహేష్ ఫ్యాన్స్ రచ్చ: అదిరిపోయిన వీడియో

  May 20, 2023

  జూ. ఎన్టీఆర్ మహేష్ బాబు మంచి ఫ్రెండ్స్. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రొగ్రాంలో మహేష్‌ను తారక్ అన్న అని పిలవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్, మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి వెరైటీగా విషెస్ చెబుతున్నారు. జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లోని డైలాగ్స్‌ను బ్యాక్ టూ బ్యాక్ ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version