వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
జట్ల వివరాలు:
న్యూజిలాండ్: డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్
పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, షహీన్ అఫ్రిది, హసన్ అలీ, మహమ్మద్ వాసిమ్ జూనియర్, హారిస్ రవూఫ్
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?