మరోసారి రకుల్ అందాల రచ్చ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మరోసారి రకుల్ అందాల రచ్చ

  మరోసారి రకుల్ అందాల రచ్చ

  May 8, 2023

  స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. ఇటీవలే బికినీ ధరించి హల్‌చల్ చేసిన ఈ భామ మరోసారి వెరైటీ డ్రెస్ ధరించి అందాల ట్రీట్ ఇచ్చింది. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్‌లో దర్శనమిస్తూ సెగలు రేపుతోంది. నాభి అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. రకుల్ తన లేటెస్ట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వైరల్‌గా మారాయి. కాగా బాలీవుడ్ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు టాక్.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version