ప్రేమికుల ఓవరాక్షన్..పోలీసుల రియాక్షన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేమికుల ఓవరాక్షన్..పోలీసుల రియాక్షన్

    ప్రేమికుల ఓవరాక్షన్..పోలీసుల రియాక్షన్

    December 30, 2022

    విశాఖలో ఇద్దరి ప్రేమికుల [ఓవరాక్షన్](url) కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఓ యువకుడు అమ్మాయిని అసభ్యకరమైన రీతిలో కూర్చొబెట్టుకుని పట్టపగలే నడిరోడ్డుపై వాహనం నడిపాడు. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు రెండు గంటల్లోపే వారిని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటివి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version