పంత్ త్వరగా కోలుకో: టీమిండియా
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పంత్ త్వరగా కోలుకో: టీమిండియా

    పంత్ త్వరగా కోలుకో: టీమిండియా

    January 3, 2023

    Screengrab Twitter:bcci

    రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్ కోరుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియో విడుదల చేసింది. రాహుల్ ద్రవిడ్‌తో పాటు టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్‌మన్ గిల్ పంత్‌ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరారు. ‘పంత్.. నువ్వు పోరాట యోధుడివి. ఇబ్బందులను అధిగమించడం నీకేమీ కొత్త కాదు. అలాగే ఇప్పుడు కూడా కాలాన్ని జయించగలవు. మన జట్టు, దేశం నీ వెనక ఉంది. మా ప్రేమాభినాలు ఎప్పుడూ నీతో ఉంటాయి’ అని వారు ఆకాంక్షించారు. రోడ్డు ప్రమాదంలో పంత్ గాయపడిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version