చకచకా నడుస్తోన్న పంత్: వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చకచకా నడుస్తోన్న పంత్: వీడియో వైరల్

    చకచకా నడుస్తోన్న పంత్: వీడియో వైరల్

    June 14, 2023

    Courtesy Twitter: Rishabh Pant

    టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఎవరి సాయం లేకుండా చకచకా నడుస్తున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండా తానే నడుస్తున్నాడు. తాజాగా పంత్ మెట్లు ఎక్కుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కాగా గతేడాది డిసెంబర్‌లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాలుకి గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం పంత్ బెంగళూరులోని NCAలో పునరావాసం పొందుతున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version