తిరుప‌తిలో పైనాపిల్ గ‌ణేశ్‌కు 1,116 కిలోల ల‌డ్డు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుప‌తిలో పైనాపిల్ గ‌ణేశ్‌కు 1,116 కిలోల ల‌డ్డు

    తిరుప‌తిలో పైనాపిల్ గ‌ణేశ్‌కు 1,116 కిలోల ల‌డ్డు

    September 4, 2022
    in AP, News

    Screengrab Twitter:

    తిరుప‌తిలో చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పైనాపిల్‌తో ఏర్పాటుచేసిన వినాయ‌క విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించారు. మొత్తం 7 వేల పైనాపిల్స్‌తో ఈ విగ్ర‌హాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ వినాయ‌కుడికి 1,116 కిలోల భారీ ల‌డ్డూను నైవేధ్యంగా స‌మ‌ర్పించారు. ఈ ల‌డ్డూను వేలం వేయ‌బోమ‌ని, నిమ‌జ్జ‌నంలో పాల్గొన్న భ‌క్తుల‌కు ఉచితంగా పంచ‌బోతున్న‌ట్లు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను స‌మ‌తుల్యం చేస్తూ ఇలా పైనాపిల్‌తో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version