పూల డ్రెస్సులో పూజా కనికట్టు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పూల డ్రెస్సులో పూజా కనికట్టు

    పూల డ్రెస్సులో పూజా కనికట్టు

    April 20, 2023

    స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ వెరైటీ డ్రెస్సులో తళుక్కుమంది. పూల పూల డ్రెస్సులో పూజా తన నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతోంది. తన పరువాలను ప్రదర్శిస్తూ గ్లామరసం ఒలికిస్తోంది. పర్ఫెక్ట్ షేపులతో ఫొటోలకు ఫొజులిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. పూజా తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా పూజా ప్రస్తుతం మహేష్‌బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’ మూవీలో నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version