‘ఎయిరో ఇండియా’ వేడుకలో ‘ప్రచండ’ విన్యాసం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఎయిరో ఇండియా’ వేడుకలో ‘ప్రచండ’ విన్యాసం

    ‘ఎయిరో ఇండియా’ వేడుకలో ‘ప్రచండ’ విన్యాసం

    February 13, 2023
    in India, News

    © ANI Photo

    బెంగుళూరులో ఎయిరో ఇండియా ఎయిర్ షో ప్రారంభమైంది. ప్రధాని మోదీ లాంఛనంగా ఈ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘ప్రచండ్’ గాలిలో విన్యాసాలు చేసింది. గగనతలంలో ఫ్లిప్ చేస్తూ విమానం చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. హిందూస్థాన్ ఎయిరోనాటిక్ లిమిటెడ్ ఈ విమానాన్ని రూపొందించింది. 700 కి.మీ రేంజ్ కలిగి ఉన్న ‘ప్రచండ్’.. గరిష్ఠంగా గంటకు 268కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version