సోనియా షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సోనియా షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ

    సోనియా షూ లేస్ కట్టిన రాహుల్ గాంధీ

    October 6, 2022

    Screengrab Twitter:

    భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీపై రాహుల్ గాంధీ చూపిన ప్రేమ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ షూ లేస్ ఊడిపోగా రాహల్ వాటిని స్వయంగా కట్టారు. దీంతో పాటు ఆమెకు ఇబ్బంది కలగకూడదని సిబ్బందిని దూరం పంపించడంతో పాటు, ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కారులో కూర్చోబెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version