ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులతో రాహుల్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులతో రాహుల్ – YouSay Telugu

  ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులతో రాహుల్

  September 26, 2022

  Screengrab Twitter:

  కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 19వ రోజు కొనసాగుతుంది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ఫుట్ బాల్ ఆడుతున్న కొందరు చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఈ చిన్నారులు రాహుల్‌తో పాటు నడుస్తూ.. ఫుట్ బాల్ గురించి ముచ్చటించారు. ఆ [వీడియోను](url) AICC ట్విట్టర్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.

  Exit mobile version