మంత్రి సబితపై రాజగోపాల్‌ ఫైర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి సబితపై రాజగోపాల్‌ ఫైర్

    మంత్రి సబితపై రాజగోపాల్‌ ఫైర్

    September 12, 2022

    Courtesy Twitter:

    ఉస్మానియా వర్సిటీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. హాస్టల్‌లో భోజనం, తాగునీరు సరిగ్గా ఉండటం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలు ప్రశ్నలు వేశారు. అన్నం గడ్డలు గడ్డలుగా ఉంటుందని, కూరల్లో గాజుపెంకులు వస్తున్నాయని, ఈ భోజనమే మీ సీఎం మనవడు కూడా తింటాడా అని సబితను ప్రశ్నించారు. వీడియో కోసం వాచ్ఆన్ పై నొక్కండి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version