అక్షయ్‌ పాటకు స్టెప్పులేసిన రామ్‌చరణ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్షయ్‌ పాటకు స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

    అక్షయ్‌ పాటకు స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

    February 14, 2023

    Screengrab Twitter:@UrsVamsiShekar

    పాన్‌ ఇండియా స్టార్ రామ్‌చరణ్‌, బాలీవుడ్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ గణేశ్‌ అచార్యతో కలిసి చేసిన ఓ డ్యాన్స్‌ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. ‘మై ఖిలాడీ తూ అనారి’ మూవీలోని టైటిల్‌ సాంగ్‌కు ఇరువురు డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన రామ్‌చరణ్‌ మరొక్కసారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను మరింత వైరల్‌ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version