Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!

    Rashi Khanna: టైట్‌ జాకెట్‌లో పెదవి కొరుకుతూ రెచ్చగొడుతున్న రాశి ఖన్నా..!

    April 3, 2023

    ప్రముఖ నటి రాశి ఖన్నా సోషల్‌ మీడియాలో మరింత రెచ్చిపోతోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసిన రాశి తన ఎద అందాలతో నెటిజన్ల మత్తులో ముంచేసింది

    తాజా ఫొటోల్లో రాశి క్లివేజ్‌ లుక్‌లో కనిపించింది. ఒకేసారి ఎద, నడుము అందాలను ప్రదర్శించి ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

     

    గతంలో కంటే ఇప్పుడు మరింత హాట్‌గా రాశి కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నీ అందానికి వరుస అవకాశాలు క్యూ కడతాయని పోస్టులు పెడుతున్నారు. 

    ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా తన అందం, అభినయంతో తెలుగు డైరెక్టర్ల దృష్టిలో పడింది. 

    జోరు, శివం, హైపర్‌, తొలి ప్రేమ, వరల్డ్‌ ఫేమస్ లవర్‌ వంటి చిత్రాల్లో నటించి రాశి మెప్పించింది.

    గతేడాది ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ అనే చిత్రాలతో రాశీ అలరించింది. తమిళంలోనూ తిరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

    రాశి ఖన్నా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. మద్రాస్‌ కేఫ్‌ చిత్రం ద్వారా తొలిసారి ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

    తొలినాళ్లలో గ్లామర్ పాత్రలకు కాస్త దూరం పాటించిన రాశి గత కొంత కాలంగా ఆ హద్దులు చెరిపేసింది.

    బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌తో కలిసి రుద్ర వెబ్‌సిరీస్‌ రాశి ఖన్నా చేసింది. అంతకుముందు ఫర్జీ వెబ్‌సిరీస్‌లోను రాశి మెరిసింది. 

    ఇటీవల కాలంలో రాశి సినిమాల జోరు తగ్గింది. దీంతో తన అందాల ఆరబోత ద్వారా ఆఫర్లు దక్కించుకోవాలని రాశి చూస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version