రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్

    రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్

    March 27, 2023

    Courtesy Twitter:@ProteasMenCSA

    [VIDEO:](url) దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన రికార్డ్ విన్నింగ్ మ్యాచ్‌లో డికాక్ 44 బంతుల్లోనే శతకం బాదేశాడు. తొలి 15 బంతుల్లో అర్ధ శతకం బాది దేశం తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ విధించిన 259 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 18.5 ఓవర్లలోనే ఛేదించి రికార్డ్ సృష్టించింది. ఐపీఎల్‌లో డికాక్ లక్నో సూపర్ జెయింట్స్‌ తరఫున ఆడుతున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version