రేవంత్‌ రెడ్డి బీజేపీ మనిషి: అసదుద్దిన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేవంత్‌ రెడ్డి బీజేపీ మనిషి: అసదుద్దిన్

    రేవంత్‌ రెడ్డి బీజేపీ మనిషి: అసదుద్దిన్

    October 7, 2023

    © ANI Photo

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ సినిమా మా దగ్గర ఉంది. టీడీపీ నేత చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా ఆయన జీవితం బీజేపీ, ఆరెస్సెస్‌తో ముడిపడి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలు అరెస్సెస్ నాలుక నుంచి వస్తున్నవి, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డితో రేవంత్ పనిచేయడాన్ని చూశాను. అరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ ప్రమాణం చేస్తారా’? అని అసదుద్ధిన్ సవాల్ విసిరారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version