రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత

    రేవంత్‌ని తరిమి కొట్టాలి: కవిత

    July 12, 2023

    Courtesy Twitter:@ANI

    TS: రైతులకు 3 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనే రేవంత్‌ని ఊరి పొలిమేర దాకా తరిమి కొట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు సారీ చెప్పేదాకా వారిని గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పాల్గొని కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నిరసన చేపట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version