వికెట్ త్యాగం చేసిన రోహిత్ శర్మ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వికెట్ త్యాగం చేసిన రోహిత్ శర్మ

    వికెట్ త్యాగం చేసిన రోహిత్ శర్మ

    February 19, 2023

    © ANI Photo(FILE)

    [VIDEO:](url)టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ తన వికెట్‌ని త్యాగం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా బాదాడు. బంతి గ్యాప్‌లో పడటంతో తొలి రన్ వేగంగా తీశారు. ఆలోపే ఫీల్డర్ బంతిని చేరుకోవడంతో సెకండ్ రన్ వద్దని రోహిత్ కాల్ ఇచ్చాడు. అయితే, పుజారా అలాగే నాన్‌స్ట్రైక్ దిశగా పరుగెత్తడంతో రోహిత్ తన వికెట్‌ని సమర్పించుకోవాల్సి వచ్చింది.

    https://twitter.com/minibus2022/status/1627203769279868928?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1627203769279868928%7Ctwgr%5E76c65635a48ee80979f9c150b9084f51571e6095%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fsports%2Frohit-sharma-sacrifices-his-wicket-pujara-during-delhi-test-1527186
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version