RRR Movie Trailer Response from Celebrities
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRR Movie Trailer Response from Celebrities

    RRR Movie Trailer Response from Celebrities

    నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్ రిలీజైంది. దేశ‌వ్యాప్తంగా సినీ ప్ర‌ముఖులు ఈ ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..సోష‌ల్‌ మీడియాలో వారి అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. 

    1.మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ట్రైల‌ర్ భీబ‌త్సం ..ఇక ప్ర‌భంజ‌నం కోసం జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు ఎదురుచూస్తుంటాను అని ట్వీట్ చేశారు.

    2. ట్రైల‌ర్‌లోని ప్రతి షాట్ స్ట‌న్నింగ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్. మాస్టర్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లర్ మ‌ళ్లీ వచ్చేశారు -మ‌హేశ్‌బాబు

    3.గ‌ర్వంగా ఉంది. నెక్ట్స్ లెవ‌ల్ సినిమా- విజయ్‌దేవ‌ర‌కొండ‌

    4. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌తిపోతుంది. చిత్ర బృందానికి కంగ్రాట్స్- క‌ర‌ణ్ జోహార్ 

    https://twitter.com/karanjohar/status/1468832635086512129?s=20

    5. ట్రైల‌ర్ చూస్తుంటే మాట‌లు రావ‌ట్లేదు – స‌మంత‌

    6. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ మ్యాజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నా- డైరెక్ట‌ర్ క్రిష్‌

    7. టెర్రిఫిక్ ట్రైల‌ర్‌. ఊహ‌ల‌కు మించి ఉంది -ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

    8. మైండ్ బ్లోయింగ్‌-వ‌రుణ్ తేజ్

    9. కెప్టెన్ ఫైర్ చూపించారు. కంగ్రాట్స్ టీమ్. కంగ్రాట్స్ -రానా

    10. స్పీచ్‌లెస్‌.ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది-పూజా హెగ్డే

    11. మ్యాడ్‌నెస్‌- ర‌ష్మిక‌

    12. ప‌వ‌ర్ ప్యాక్‌డ్ ట్రైల‌ర్‌. రాజమౌళి సర్‌ మీరు ఇండియన్‌ సినిమాకి గర్వకారణం-రాశిఖ‌న్నా

    https://twitter.com/RaashiiKhanna_/status/1468881066962272257?s=20

    13. ఈ విజువ‌ల్ వండ‌ర్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నా- ర‌వితేజ‌

    14. అంద‌రూ క‌ల‌లు కంటారు. కానీ కొంద‌రే నిజం చేసుకుంటారు. రాజ‌మౌళి ప్యాష‌న్ క‌ళ్ల‌లో క‌నిపిస్తుంది-త‌మ‌న్

    15. ముగ్గురు బ్ర‌ద‌ర్స్ క‌లిసి తెలుగు సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్తున్నారు-సాయి ధ‌ర‌మ్ తేజ్‌

    16. రెండు ఆటంబాంబులు ఎక్స్‌ప్లోడ్ అయిన‌ట్లుంది. మీరు మా తెలుగు వాళ్లు అని చెప్పుకోవ‌డం గ‌ర్వంగా ఉంది- డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్

    17. వ‌ర్క్ ఆఫ్ గాడ్  రాజ‌మౌళి – డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా

    18.ప్ర‌తి షాట్ చాలా గ్రాండ్‌గా ఉంది. ఈ మ్యాజిక్‌ను చూసేందుకు  ఎదురుచూస్తున్నాను-ర‌కుల్ ప్రీత్ సింగ్

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version