సచిన్ రిటైర్మెంట్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సచిన్ రిటైర్మెంట్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ

  సచిన్ రిటైర్మెంట్ వీడియో షేర్ చేసిన బీసీసీఐ

  November 16, 2022

  © ANI Photo

  సరిగ్గా 9ఏళ్ల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసకుంటూ బీసీసీఐ ట్విట్టర్‌లో సచిన్ రిటైర్మెంట్ [వీడియో](url)ను పోస్ట్ చేసింది. 2013 నవంబర్ 16న తన 200వ టెస్టును విండీస్‌పై ఆడిన తర్వాత సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ ప్రకటన సమయంలో సచిన్ కన్నీటి పర్యంతం అయ్యాడు. రెండు దశాబ్దాల క్రికెట్ జీవితంలో సచిన్ మొత్తం 664 మ్యాచ్‌లు ఆడినట్లు తెలిపింది. అన్ని ఫార్మట్లలలో కలిపి సచిన్ 34,357 పరుగులు చేశాడు.

  https://twitter.com/i/status/1063287053046112256https://twitter.com/i/status/1063287053046112256
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version