TSRTC యూట్యూబ్ ఛానల్‌పై సజ్జనార్ ట్వీట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TSRTC యూట్యూబ్ ఛానల్‌పై సజ్జనార్ ట్వీట్

    TSRTC యూట్యూబ్ ఛానల్‌పై సజ్జనార్ ట్వీట్

    September 16, 2022

    Screengrab Twitter:

    TSRTC యూట్యూబ్ [ఛానల్‌](url)ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని ఈ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు. దీంతో ఆర్టీసీ తాజా సంఘటనలు, తిరుమల రిజర్వేషన్ టిక్కెట్ల ఆఫర్లు సహా పలు విషయాలు తెలుసుకోవచ్చని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వినూత్నంగా పోస్టులు చేస్తూ ఆర్టీసీ మరింత ఎక్కువ మందికి చేరువయ్యే ప్రయత్నం సజ్జనార్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని వినూత్న కార్యక్రమాల ద్వారా లాభాల బాటలోకి సజ్జనార్ తీసుకొచ్చారని పలువురు కొనియాడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version