నాకు పెళ్లవుతుందా భయ్యా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాకు పెళ్లవుతుందా భయ్యా!

    నాకు పెళ్లవుతుందా భయ్యా!

    August 30, 2022

    screengrab: pepsi video

    30 ఏళ్ల క్రితం నాటి సల్మాన్‌ ఇప్పటి సల్మాన్‌ ఖాన్‌తో ‘నాకు పెళ్లయిందా భయ్యా’ అడిగాడు. దానికి ఇప్పటి సల్మాన్‌ ‘ అయ్యింది, నీ గర్ల్‌ ఫ్రెండ్స్‌ అందరికీ’ అంటూ తనదైన శైలిలో సమాధానమిస్తాడు. పెప్సీ కొత్త యాడ్‌లోని ఈ దృశ్యం ట్రెండీగా ఆకట్టుకునేేలా ఉంది. డీప్‌ ఫేక్ టెక్నాలజీ సాయంతో వారు ఈ యాడ్‌ చేశారు. మన గతంలో ఎలా ఉండేవారమో అచ్చం అలాగే చూపే సాంకేతికతే డీప్‌ఫేక్‌ టెక్నాలజీ. దీనిని మంచి కన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్న వేళ..పెప్సీ చక్కటి ఆలోచనతో అదిరిపోయే యాడ్‌ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version