ఫ్రెండ్‌తో సామ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్రెండ్‌తో సామ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్

    ఫ్రెండ్‌తో సామ్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్

    July 28, 2023

    Courtesy Instagram:Samantha

    ప్రముఖ హీరోయిన్‌ సమంత బాలి టూర్‌ను తెగ ఎంజాయ్‌ చేస్తోంది. తన ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఈ వీడియోకు గర్ల్స్‌ ట్రిప్‌ ఫుల్‌ ఫన్‌ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్‌ చికిత్స నిమిత్తం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఖుషి, సిటడెల్‌ షూట్స్‌ పూర్తి చేసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version