సమంత న్యూలుక్‌ అదుర్స్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సమంత న్యూలుక్‌ అదుర్స్‌

  సమంత న్యూలుక్‌ అదుర్స్‌

  July 24, 2023

  టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత న్యూలుక్‍లోకి మారింది. షార్ట్ హెయిర్ కట్‍తో చాలా కొత్తగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో సమంత నవ్వు హైలైట్‍ అని చెప్పొచ్చు. అందమైన నవ్వుతో సామ్ వీడియో మెరిసిపోయింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా తాను సంతోషంగానే ఉన్నానన్న సందేశాన్ని ఈ వీడియో ద్వారా సమంత ఫ్యాన్స్‌కు అందించింది. మరోవైపు సమంత న్యూలుక్‌ చూసిన ఫ్యాన్స్‌ సూపర్ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version