టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత న్యూలుక్లోకి మారింది. షార్ట్ హెయిర్ కట్‌తో చాలా కొత్తగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత నవ్వు హైలైట్ అని చెప్పొచ్చు. అందమైన నవ్వుతో సామ్ వీడియో మెరిసిపోయింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా తాను సంతోషంగానే ఉన్నానన్న సందేశాన్ని ఈ వీడియో ద్వారా సమంత ఫ్యాన్స్‌కు అందించింది. మరోవైపు సమంత న్యూలుక్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
Screengrab Instagram:Samantha
-
Screengrab Instagram:Samantha
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్