‘య‌శోద’ రావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుందా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘య‌శోద’ రావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుందా?

  ‘య‌శోద’ రావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌డుతుందా?

  July 20, 2022

  స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా ‘య‌శోద‌’. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు మూవీకి సంబంధించి ఎటువంటి ప్రచారం చేయ‌లేదు. అందుకే కాస్త స‌మ‌యం తీసుకొని అంద‌రికీ తెలిసేలా ప్ర‌మోష‌న్స్ చేసి అప్పుడు విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇందులో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. హ‌రి-హ‌రీశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version