‘స‌ర్కారు వారి పాట’ ట్విట్ట‌ర్ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘స‌ర్కారు వారి పాట’ ట్విట్ట‌ర్ రివ్యూ

    ‘స‌ర్కారు వారి పాట’ ట్విట్ట‌ర్ రివ్యూ

    July 20, 2022

    సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట థియేట‌ర్ల‌లో రిలీజైంది. అమెరికాలో ప్రీమియ‌ర్స్ చూసిన‌వారు, ఇక్క‌డ బెనిఫిట్ షో చూసిన‌వాళ్లు సినిమాపై ట్విట్ట‌ర్ ద్వారా వారి అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. మ‌హేశ్ బాబును ఇలాంటి పాత్ర‌లో చూడ‌టం చాలా బాగుంద‌ని చెప్తున్నారు ఫ్యాన్స్‌. అదేవిధంగా మ‌హేశ్, కీర్తి సురేశ్ కెమిస్ట్రీ చ‌క్క‌గా కుదిరింద‌ని అంటున్నారు. కొంత‌మంది ఫ‌స్టాఫ్ బాగుంది, సెకండాఫ్ కొంచెం నెమ్మ‌దిగా సాగింది అని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. బీచ్‌లో ఫైట్ సీన్ అదిరిపోయింద‌ని చెప్తున్నారు. ఇక క‌ళావ‌తి సాంగ్ క‌నుల పండుగ‌లా ఉంద‌ట‌. ప్రారంభంలోనే మ‌హేశ్‌బాబు ప‌రిచ‌యం చేసే సీన్ సూప‌ర్ ఉంద‌రి కొంత‌మంది అంటున్నారు. త‌మ‌న్ బీజీఎం మాత్రం హైలెట్‌గా నిలిచింద‌ని ట్విట్ట‌ర్ రివ్యూల ద్వారా తెలుస్తోంది.

    https://twitter.com/Salaar280/status/1524498752056090624?s=20&t=O6n-4S36SZa2bb8kMLw_qg
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version