సీర‌త్ క‌పూర్ హాట్ లుక్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీర‌త్ క‌పూర్ హాట్ లుక్స్

    సీర‌త్ క‌పూర్ హాట్ లుక్స్

    June 3, 2022

    సీర‌త్ క‌పూర్ తెలుగులో ర‌న్ రాజా ర‌న్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. క‌ర్లీ హెయిర్‌తో హాట్ లుక్స్‌తో ఉన్న ఈ భామ త‌ర్వాత ‘కృష్ణ అండ్ హిస్ లీలా’, ‘రాజు గ‌రి గ‌ది 2’ వంటి సినిమాల్లో న‌టించింది. కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు నాజూగ్గా మారింది. సోష‌ల్‌మీడియాలో హాట్‌ఫోటోషూట్‌ల‌తో రెచ్చిపోతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version