మూగజీవంపై నిస్వార్థ ప్రేమ; వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మూగజీవంపై నిస్వార్థ ప్రేమ; వీడియో వైరల్

  మూగజీవంపై నిస్వార్థ ప్రేమ; వీడియో వైరల్

  January 31, 2023

  Screengrab Instagram: screenshot

  రహదారిపై గాయాలతో పడి ఉన్న కుక్కను ఓ వ్యక్తి కాపాడాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏదో వాహనం ఢీకొట్టటంతో కుక్క అపస్మారక స్థితిలో రోడ్డుపైనే పడి ఉంది. ఇది గమనించిన ఓ యువకుడు దానిని కాపాడి.. ఇంటికి తీసుకెళ్లి గాయాలకు ప్రథమ చికిత్స అందించాడు. అతడి నిస్వార్థ సేవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version