షూటింగ్ లు ఆగిపోతున్న సినిమాలు ఇవే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షూటింగ్ లు ఆగిపోతున్న సినిమాలు ఇవే

    షూటింగ్ లు ఆగిపోతున్న సినిమాలు ఇవే

    July 26, 2022

    ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలు ఆపేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన నేపథ్యంలో పలు భారీ సినిమాలపై ప్రభావం పడనుంది. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ తో పాటు మరో రెండు సినిమాల చిత్రీకరణ ఆగిపోనుంది. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, బాలకృష్ణ 107, ,ప్రభాస్ ప్రాజెక్ట్-K, అఖిల్ ఏజెంట్, సమంత యశోద, విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి, రవితేజ నటిస్తున్న రావణాసుర, రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమాతో పాటు తమిళ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న వారసుడు ఆగిపోనున్నాయి. త్రివిక్రమ్-మహేశ్ సినిమా చిత్రీకరణ వాయిదా పడనుంది. షూటింగ్ లు చాలాకాలం ఆగిపోతే దసరాకు విడుదలయ్యే సినిమాలపైనా ప్రభావం పడే అవకాశమముంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version