స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ

    స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ

    September 28, 2023

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని, కుర్రహీరోయిన్ శ్రీలీల కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘రామ్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. యాక్షన్ లవర్స్‌కు మంచి మసాల ట్రీట్. నీ చుట్టు సాంగ్‌లో శ్రీలీల- రామ్‌తో పోటీపడి స్టెప్పులేసింది. ఆ ఒక్క పాట తప్పా మిగిలిన సాంగ్స్ ఆకట్టుకోవు. తమన్ BGM ఓకే. బోయపాటి తన అన్ని సినిమాలు మిక్స్ చేసినట్లు ఉంది’ అని కామెంట్ చేశారు. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో..

    https://x.com/Mee_Cinema/status/1707216548782371005?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version