స్మిత్‌ కొత్తగా ట్రై చేశాడు..కానీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్మిత్‌ కొత్తగా ట్రై చేశాడు..కానీ!

    స్మిత్‌ కొత్తగా ట్రై చేశాడు..కానీ!

    November 20, 2022

    Courtesy Twitter:cricket.com.au

    [VIDEO](url): ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌లో భాగంగా స్మిత్‌ ఆడిన ఓ షాట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 32వ ఇన్నింగ్స్‌లో ఆదిల్‌ రషీద్‌ మిచెల్‌ మార్ష్‌కు నోబాల్‌ వేశాడు. ఆ బంతికి సింగిల్‌ తీయడంతో స్ట్రైక్‌ స్మిత్‌కు వచ్చింది. నోబాల్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో స్మిత్‌ స్విచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అయితే దీనిని ముందుగానే గమనించిన రషీద్‌ తెలివిగా స్మిత్‌కు బాల్ అందకుండా వేసి… డాట్‌ చేశాడు. ఈ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్‌ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version