స్టీవ్‌ స్మిత్‌ కళ్లు చెదిరే క్యాచ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టీవ్‌ స్మిత్‌ కళ్లు చెదిరే క్యాచ్‌

    స్టీవ్‌ స్మిత్‌ కళ్లు చెదిరే క్యాచ్‌

    March 19, 2023

    Courtesy Twitter:

    [VIDEO](url): వైజాగ్‌ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. షాన్‌ అబాట్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యాను కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔట్‌ చేశాడు. గాల్లో కుడివైపునకు డైవ్‌ చేస్తూ స్మిత్‌ పట్టిన క్యాచ్‌ వీడియో అప్పటికప్పుడే నెట్టింట వైరల్‌గా మారింది.

    https://twitter.com/i/status/1637378051377098753
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version